ద్విచక్రవాహనాలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు - గుంటూరులో ద్విచక్రవాహనాలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
గుంటూరులో ఆకతాయిలు రెచ్చిపోయారు. గుంటూరు వారి తోట ఐదో లైన్లోని ద్విచక్రవాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి తగులబెట్టారు. సుమారుగా ఏడు వాహనాలకు నిప్పంటించినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరులో ద్విచక్రవాహనాలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
By
Published : Jan 25, 2020, 11:09 AM IST
ద్విచక్రవాహనాలు తగులబెట్టిన దుండగులు
.
ద్విచక్రవాహనాలు తగులబెట్టిన దుండగులు
.
Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్
యాంకర్.... గుంటూరులో ఆకతాయిలు రెచ్చిపోయారు. గుంటూరు వారి తోట 5వ లైన్ లోని ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని దుండగులు తగలపెట్టారు. సుమారుగా 7 వాహనాలకు నిప్పటించినట్లు స్థానికులు తెలిపారు. రోజులగానే రాత్రి వాహనాలను ఇంటి ముందు ఉంచి తెల్లవారుజాము చూడగానే తగలపడిపోయాయని స్థానికులు ఆవేదన్ వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు తగిన చర్యులు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బి