గుంటూరు జిల్లా బాపట్లలో విషాదం జరిగింది. సముద్ర స్నానానికి వెళ్లిన తొమ్మిదేళ్ల బాలుడు మహేష్.. ప్రమాదవశాత్తూ చెందాడు. ప్రకాశం జిల్లా ఈపూరు పాలానికి చెందిన మహేష్... చిన్నమ్మ ఇంటికి వచ్చాడు. దగ్గరలో ఉన్న సముద్రంలో స్నానానికి వెళ్లిన సమయంలో.. ఈ సంఘటన జరిగింది.
ఇదీ చదవండి: