ఇదీ చదవండి:
అమరావతే రాజధానిగా ఉండాలని జేఏసీ నేతల ఆందోళన - రాజధాని అమరావతే కావాలని...వాకర్లు నిరసన
'మూడు రాజధానులు వద్దు - మాకు అమరావతే కావాలని' వాకర్లు నినదించారు. గుంటూరు జిల్లా కలెక్టరెట్ వద్ద అమరావతి రాజధాని కోసం జేఏసీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని ఉండాలని... ఆ దిశగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.
రాజధాని అమరావతే కావాలని...జేఎసీ నేతల నిరసన
ఇదీ చదవండి:
Intro:మూడు రాజధానులు వద్దు మాకు అమరావతే కావాలని వాకర్లు నినదించారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద అమరావతి రాజధాని కోసం రిలే నిరాహారదీక్ష చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఒక్క రాజధాని ఉండాలని ఆ దిశగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు......
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit number765
భాస్కరరావు
8008574897
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit number765
భాస్కరరావు
8008574897