ఇవీ చూడండి...
'రైతులపై కేసులు పెట్టడానికా... మాయమాటలు చెప్పారు' - tdp leaders comments on cm jagan governament news updates
రైతు ప్రభుత్వమని మాయమాటలు చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతులను రోడ్డుకు ఈడ్చారని తెదేపా నేత నారా లోకేశ్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా కారాగారంలోని రైతులను పరామర్శించిన ఆయన... మీడియాపై దాడి కేసులో రైతులను అరెస్టు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం జేఏసీ ఆధ్వర్యంలో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. రైతుకు అండగా ఉంటామంటూ వారిపైనే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. లోకేష్ వెంట తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, పుల్లారావు, శ్రావణ్‌కుమార్‌లు ఉన్నారు.
ప్రభుత్వం తీరుపై తెదేపా నేత నారా లోకేష్ ఫైర్
ఇవీ చూడండి...
Intro:Body:
Conclusion:
fsd
Conclusion: