ETV Bharat / state

'రాజధానిని తరలిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధం'

రాజధాని అమరావతిని తరలిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమని... గుంటూరు జిల్లా తాడికొండ రైతులు నినాదాలు చేశారు.

taadi konda protest
రాజధాని పై తాడికొండ రైతుల ఆందోళన
author img

By

Published : Dec 27, 2019, 1:47 PM IST

'మూడు రాజధానులు వద్దు- ఒక రాజధానే ముద్దు' అని... గుంటూరు జిల్లా తాడికొండ మండలం రైతులు నినాదాలు చేశారు. తాడికొండ బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. అమరావతి రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని... తమ భూములు పనికిరాకుండా పోయాయని వాపోయారు. ఇప్పుడు మా పరిస్థితేంటని రైతులు ప్రశ్నించారు. మూడు రాజధానుల మాట వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని తరలిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి... రాజధాని గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఇవీ చదవండి...ఉద్దండరాయునిపాలెంలో అన్నదాతల ఆందోళన

Intro:tadikonda

Body:3 రాజధాని వద్దు అమరావతి ముద్దని గుంటూరు జిల్లా తాడికొండ మండలం రైతులు తాడికొండ బస్టాండ్ వద్ద ధర్నా చేశారు సందర్భంగా మాట్లాడుతూ అమరావతి రాజధాని కి స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం పొలాల్లో తాటి చెట్లు గోతులు తీశారు ఇప్పుడవి పనికిరావు మూడు గంటలకు మూడు రోజులు మరెన్నో తీసుకోవాలి మూడు రాజధాని మాట వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు రాజధాని తరలిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధం చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు మంచి పరిపాలన అందిస్తామని గద్దె ఎక్కారు ఉద్దేశం ఏమిటి అని ఆగ్రహం చెందారు స్థానిక వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి రాజధాని గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం సరైన తీసుకోవాలని నిర్ణయం తీసుకోవాలని తెలిపారు

Conclusion:7702888840
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.