ETV Bharat / state

చంద్రబాబు కాన్వాయ్​పై రాజధానిలో రాళ్ల దాడి

author img

By

Published : Nov 28, 2019, 10:50 AM IST

Updated : Nov 28, 2019, 2:39 PM IST

అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్​పై నిరసనకారులు రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు.

stones on babu convoy
చంద్రబాబు కాన్వాయ్​పై రాళ్లు రువ్విన నిరసనకారులు
చంద్రబాబు కాన్వాయ్​పై రాళ్లు

అమరావతి పర్యటనలో భాగంగా రాయపూడికి చేరుకున్న చంద్రబాబు కాన్వాయ్​పై నిరసనకారులు రాళ్లు రువ్వారు. చెప్పులు విసిరారు. ఈ దాడిలో కాన్వాయ్ లోని వాహనం దెబ్బతింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు ముందు అద్దం పగిలిపోయింది. సీడీ యాక్సెస్ రోడ్డు వద్దకు చేరుకున్నప్పుడు జరిగిన ఈ ఘటనతో ఉద్రిక్తతలు తలెత్తాయి. నల్లజెండాలతో పలుచోట్ల ఆందోళనలు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు రాయపూడి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాడి చేసింది వైకాపా కార్యకర్తలే అని తెలుస్తోంది.

ఇదీ చదవండి:

'అమరావతిని కాపాడుకునేందుకే పర్యటన'

Intro:Body:

dummy for taaza

Conclusion:
Last Updated : Nov 28, 2019, 2:39 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.