ETV Bharat / state

రేపల్లెలో పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్ - రేపల్లిలో పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని వీరవల్లి కళ్యాణ మండపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మండపంలో గది తీసుకుని పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.79 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారందరూ కృష్ణా జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు హెచ్చరించారు.

police ride for playing cards club
రేపల్లిలో పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
author img

By

Published : Jan 25, 2020, 12:17 PM IST

రేపల్లెలో జూదరుల ఆరెస్టు.. నగదు స్వాధీనం

రేపల్లెలో జూదరుల ఆరెస్టు.. నగదు స్వాధీనం

ఇవీ చదవండి:

కృష్ణాజిల్లాలో దారి దోపిడీ.. 11లక్షల విలువైన రొయ్యలు మాయం

Intro:Ap_gnt_46_25_police_ride_av_ap10035

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని వీరవల్లి కళ్యాణ మండపం లో తెల్లవారు జామున పోలీసులు తనిఖీలు చేశారు.మండపంలో రూం తీసుకుని పేకాట ఆడుతున్న 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 79 వేల రూపాయల నగదు ,
స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారందరూ కృష్ణా జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన,పేకాట , కోడి పందేలు నిర్వహించిన, గుట్కా ఖైని వంటి అమ్మకాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు హెచ్చరించారు.ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తునే ఉంటామని తెలిపారు.Body:AvConclusion:Etv contributer
Meera saheb 7075757517
Repalle
Guntur jilla

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.