ఇదీ చదవండి:
ఇసుక కొరతతో మరో భవన కార్మికుడు ఆత్మహత్య - one person suicide due to sand shortage
ఇసుక కొరత సమస్య మరో భవన నిర్మాణ కార్మికుడి ఉసురు తీసింది. నాలుగు నెలలుగా పనుల్లేక కుటుంబాన్ని పోషించలేక మానసిక ఒత్తిడితో గుంటూరు జిల్లా భర్తిపూడి గ్రామంలో రమేష్ అనే కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరో ప్రాణం ఇసుక కొరతకు బలి...
గుంటూరు జిల్లా బాపట్ల మండలం భర్తిపూడి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు నలికుర్తి రమేష్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత నాలుగు నెలలుగా పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బంధువులు తెలిపారు. కుటుంబాన్ని పోషించటం భారంగా మారి.. మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు వివరించారు.
ఇదీ చదవండి:
Intro:AP_GNT_41a_05_BAVANANIRMANA_KARMIKUDU_MRUTHI_AVB_AP10026
FROM....NARASIMHARAO, CONTRIBUTOR, BAPATLA, GUNTUR,DIST
కిట్ నెంబర్ 6 76 ,
మరో భవన నిర్మాణ కార్మికుడు మృతి గుంటూరు జిల్లా బాపట్ల మండలం భర్తిపూడి గ్రామం లో నలికుర్తి రమేష్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామస్తులను కలచివేసింది గత నాలుగు నెలలుగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసిక ఒత్తిడికి గురయ్యే బ్రతుకు మీద విరక్తితో కుటుంబాన్ని పోషించలేక ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా

TAGGED:
one person suicide in guntur