ETV Bharat / state

సెర్బియా పోలీసుల అదుపులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ?

ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్​ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్​పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసుపై సెర్బియాలో ఆ దేశపు పోలీసు ఆయన్ను విచారిస్తున్నట్లు సమాచారం. రస్​ఆల్​ఖైమా ఫిర్యాదు మేరకు నిమ్మగడ్డను అదుపులోకి తీసుకున్నట్లు తెలిస్తోంది.

సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ ప్రసాద్
author img

By

Published : Jul 30, 2019, 3:11 PM IST

Updated : Jul 30, 2019, 3:50 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియాలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వ్యాన్‌పిక్‌ ప్రాజెక్టులో భాగంగా రస్‌ఆల్‌ఖైమా ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని వ్యాన్‌పిక్‌ ప్రాజెక్టులో…. రస్‌ఆల్‌ఖైమా..... దాదాపుగా 750 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. రస్‌ఆల్‌ఖైమా పెట్టుబడులతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్‌ నేతృత్వంలోని కొన్ని సంస్థలు ఆ రెండు జిల్లాల్లో 11 వేల ఎకరాల భూములు కొనుగోలు చేశాయి. పోర్టు నిర్మాణంతో పాటు ఆ భూముల్లో పరిశ్రమలు స్థాపించాలని అప్పట్లో ప్రణాళిక రూపొందించారు. అయితే కేసులు, అరెస్ట్‌లతో ఆ ప్రాజెక్టులు వివాదాల్లో చిక్కుకున్నాయి.

ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో భాగంగా ఆ భూములపై సీబీఐ కేసు నమోదు చేయటం, నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్ట్‌ కావటం, ఈడీ ఆ భూములను స్వాధీనం చేసుకోవటంతో రస్‌ఆల్‌ఖైమా పెట్టిన పెట్టుబడులు స్తంభించిపోయాయి. జగన్‌ కంపెనీల్లో నిమ్మగడ్డ పెట్టుబడులు పెట్టింది...ఈ ప్రాజెక్టులకు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి సహకరించటం వల్లేనని దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపటంతో మొత్తం వ్యవహారం వివాదంలో చిక్కుకుంది. ఇటీవల తమ వ్యాపార విస్తరణలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్‌ సెర్బియా వెళ్లినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అప్పటికే వ్యాన్‌పిక్‌ సంస్థ అవకతవకలపై అక్కడి పోలీసులకు రస్‌ఆల్‌ఖైమా ఫిర్యాదు చేసి ఉండటంతో నిమ్మగడ్డ ప్రసాద్‌ను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి : సమస్యల పరిష్కారంలో నాణ్యత ముఖ్యం : సీఎం

Intro:AP_VJA_26_30_VRAS_RASHTRA_SADASSU_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) వీఆర్ఏలకు కు పదోన్నతుల కోట శాతం పెంచాలని, తన రేషన్ కార్డులు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. నామిని లకు విఆర్ ఆర్ ఏ లుగా ఉద్యోగాలు ఇవ్వాలని కనీస వేతనం 18000 రూపాయలు అమలు చేయాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే తమ వేతనాన్ని పెంచుతామని ఇచ్చిన హామీ ముఖ్యమంత్రి తక్షణమే అమలు చేయాలని కోరారు.
బైట్... పెద్దన్న ఏపీ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Body:AP_VJA_26_30_VRAS_RASHTRA_SADASSU_AVB_AP10050

Conclusion:AP_VJA_26_30_VRAS_RASHTRA_SADASSU_AVB_AP10050

Last Updated : Jul 30, 2019, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.