ETV Bharat / state

'స్వార్ధ ప్రయోజనాల కోసం రాజధానిని ముక్కలు చేస్తే ఊరుకోం'

రాష్ట్ర ప్రభుత్వం మందీ మార్బలంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుకు నిరసనగా ఐకాస నాయకులు గుంటూరులో బంద్ నిర్వహించారు.

nakka anandababu comments ycp
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
author img

By

Published : Jan 22, 2020, 2:14 PM IST

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు నిరసనగా.. గుంటూరులో అమరావతి పరిరక్షణ ఐకాస నాయకులు బంద్​కు పిలుపునిచ్చారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్​ను పాటిస్తున్నారు. నగర వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు మూసివేశారు. ఐకాస నాయకులు నగరంలోని జిన్నా సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. స్వార్ధ ప్రయెజనాల కోసం రాజధానిని ముక్కలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటించేవరకు ఐకాస ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతాయని వెల్లడించారు.

ఇవీ చదవండి:

'కేసు పెట్టి రిమాండ్​కు పంపిస్తా'.. తెదేపా నేతలకు ఎస్సై వార్నింగ్

AP_GNT_03_22_JAC_DARNA_AVB_AP10169_9727010 contributer : ESWAR, Guntur Ejs trainee: Sai kumar Camera : Ali యాంకర్(..) మూడు రాజధానుల బిల్లుకు నిరసనగా గుంటూరులో బంద్ పిలుపునిచ్చారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా బందును పాటిస్తున్నారు. నగర వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు , కార్యలయాలు మూసివేశారు. జేఎసీ నాయకులు నగరంలోని జిన్నా సెంటర్ నుంచి బైక్ ర్యాలీని నిర్వహించారు. రాష్ర్ట ప్రభుత్వం మంద బలంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందని మాజీ మంత్రి, జేఎసీ నాయకులు నక్కా ఆనందబాబు మండిపడ్డారు. స్వార్ధ ప్రయెజనాల కోసం రాజధానిని ముక్కలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అమరావతే పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటించేవరుకు జేఎసీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని జేఎసీ నాయకులు డిమాండ్ చేశారు. బైట్ : నక్కా ఆనంద్ బాబు , మాజీ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.