ఇవీ చదవండి:
ఎమ్మెల్సీ పదవికి తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా - ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు పార్టీలో ప్రోత్సాహం ఇచ్చినందుకు చంద్రబాబుకు, లోకేష్‌కు అయన కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. అంతకంటే ముందుగానే టీడీఎల్పీ అయనకు విప్ జారీ చేసింది. రాజీనామా చేసినా డొక్కా... విప్ పరిధిలోనే ఉన్నారని టీడీఎల్పీ వర్గాలు తెలిపాయి.
![ఎమ్మెల్సీ పదవికి తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా Mlc Dokka Resign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5784451-236-5784451-1579590089956.jpg?imwidth=3840)
ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా
sample description