ETV Bharat / state

ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ: మంత్రి సుచరిత

ఉగాది నాటికి మహిళల పేరు మీద ఇంటి స్థలాలు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

Minister Sucharitha on Distribution of house places
Minister Sucharitha on Distribution of house places
author img

By

Published : Dec 7, 2019, 7:15 PM IST

ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ:మంత్రి సుచరిత
ఉగాది నాటికి మహిళల పేరు మీద ఇంటి స్థలాలు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడులో సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వచ్చే కొత్త సంవత్సరానికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని చెప్పారు. సచివాలయాలలో ప్రజలు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో సమస్యను పరిష్కరిస్తారన్నారు.

ఇదీ చదవండి : అమెజాన్​లో.. అడవి ఆడబిడ్డల ఉత్పత్తులు

Intro:Ap_gnt_61_07_mahilake_nivesana_sthalam_home_minister_avb_AP10034

Contributor : k. Vara prasad (prathipadu ),guntur

Anchor : ఉగాది నాటికి మహిళల పేరుమీద ఇంటి స్థలాలు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ చేపిస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడులో సచివాలయ భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేసి సభలో ప్రసంగించారు. నూతన ఏడాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. సచివాలయాలలో ప్రజలు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో సమస్య పరిష్కారం చేస్తారన్నారు.

బైట్ : మేకతోటి సుచరిత, హోంమంత్రిBody:EndConclusion:End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.