ETV Bharat / state

22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా - formers protest andhrpradesh capital city issue

రాజధాని కోసం అమరావతి రైతులు కదం తొక్కుతున్నారు. 22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా చేపట్టారు. టెంట్ వేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడం వల్ల... ఎండలోనే ఆందోళన చేస్తున్నారు. ఎండదెబ్బకు ఇద్దరు రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. వారికి వైద్యులు చికిత్స అందించారు. టెంట్​ వేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడం వల్ల రైతులు మండిపడుతున్నారు.

mandadam raithulu mahadharna at guntur
22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా
author img

By

Published : Jan 8, 2020, 12:55 PM IST

22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా

22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా

ఇవీ చూడండి...

22వ రోజుకు అమరావతి రైతు ఉద్యమం !

Intro:Body:

mandadam


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.