ETV Bharat / state

సైబర్​ నేరాలపై విద్యార్థినులకు పోలీసుల పాఠాలు - latest news on cyber crim classes at mavhavaram

గుంటూరు జిల్లా మాచవరంలో సైబర్​ నేరాలపై విద్యార్థినులకు పోలీసులు అవగాహన కల్పించారు. విపత్తు సమయాల్లో ఎలా స్పందించాలో... పోలీసులకు ఎలా సమాచారమివ్వాలో వివరించారు.

machavaram police gave clasees to students on cyber crime
సైబర్​ నేరాలపై విద్యార్థినులకు పోలీసుల పాఠాలు
author img

By

Published : Dec 10, 2019, 9:51 AM IST

గుంటూరు జిల్లా మాచవరంలో సైబర్​ నేరాలపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై వీరప్రసాద్​, శ్రీ అర్జున్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మోసగాళ్ల నకిలీ ఫోన్​ కాల్స్​, సామాజిక మాధ్యమాలతో ఎలా లొంగదీసుకుంటారో ఎస్సై వివరించారు. విపత్తు సమయాల్లో ఎలా స్పందించాలి... పోలీసులకు ఎలా సమాచారమివ్వాలనే విషయాలపై అవగాహన కల్పించారు.

సైబర్​ నేరాలపై విద్యార్థినులకు పోలీసుల పాఠాలు

గుంటూరు జిల్లా మాచవరంలో సైబర్​ నేరాలపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై వీరప్రసాద్​, శ్రీ అర్జున్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మోసగాళ్ల నకిలీ ఫోన్​ కాల్స్​, సామాజిక మాధ్యమాలతో ఎలా లొంగదీసుకుంటారో ఎస్సై వివరించారు. విపత్తు సమయాల్లో ఎలా స్పందించాలి... పోలీసులకు ఎలా సమాచారమివ్వాలనే విషయాలపై అవగాహన కల్పించారు.

సైబర్​ నేరాలపై విద్యార్థినులకు పోలీసుల పాఠాలు

ఇదీ చదవండి

ఆహా 'రామస్సెరీ ఇడ్లీ' రుచి.. అనరా మైమరచి!

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.