ETV Bharat / state

సింగపూర్ వెళ్లి.. అమరావతి కట్టలేమని చెప్పొస్తారా..? - లోకేష్ ట్వీట్

అమరావతి నిర్మాణానికి నిధుల్లేవని అనడం సిగ్గుచేటని నారా లోకేష్ ట్వీట్ చేశారు. నిధులు లేవని చెప్పడం కంటే, రాజధాని నిర్మాణం ఇష్టం లేదని చెప్పినా బాగుండేదని ఎద్దేవా చేశారు.

రాజధాని నిర్మాణానికి నిధుల్లేవనటంపై లోకేష్ ట్వీట్
author img

By

Published : Sep 12, 2019, 3:37 PM IST

Updated : Sep 12, 2019, 4:42 PM IST

రాజధాని అమరావతి నిర్మాణానికి, ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఆర్ధిక మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్ రెడ్డి పేర్కొనడం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. సింగపూర్ కు వెళ్లి మరీ చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజధానిని నిర్మించడం తమకు ఇష్టం లేదని చెప్పినా బాగుండేదని ఎద్దేవా చేశారు. ప్రధాని దగ్గరకు వెళ్ళి రాజధాని నిర్మాణానికి నిధులు అవసరం లేదని ప్రధానికి, సిఎం జగన్ చెప్పిన సంగతి బుగ్గనకు గుర్తురాలేదా అని ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రశ్నించారు. .

ఇదీ చూడండి:

రాజధాని అమరావతి నిర్మాణానికి, ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఆర్ధిక మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్ రెడ్డి పేర్కొనడం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. సింగపూర్ కు వెళ్లి మరీ చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజధానిని నిర్మించడం తమకు ఇష్టం లేదని చెప్పినా బాగుండేదని ఎద్దేవా చేశారు. ప్రధాని దగ్గరకు వెళ్ళి రాజధాని నిర్మాణానికి నిధులు అవసరం లేదని ప్రధానికి, సిఎం జగన్ చెప్పిన సంగతి బుగ్గనకు గుర్తురాలేదా అని ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రశ్నించారు. .

ఇదీ చూడండి:

తెదేపా హయంలో ప్రగతిపథం...వైకాపా చేస్తోంది అరాచకం

Intro:ap_tpt_52_11_mugisina_chinnarula_antyakriyalu_av_ap10105

ముగిసిన చిన్నారుల అంత్యక్రియలుBody:అశ్రునయనాల మధ్య చిన్నారులకు అంత్యక్రియలు ..
శోక సంద్రంగా మారిన మరదగట్ట .. ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి. కుటుంబానికి రెండు లక్షల మేరకు పరిహారం ప్రకటన ..

చిత్తూరు జిల్లా వి కోట మండల సరిహద్దులోని కర్నాటక ప్రాంతం కోలార్ జిల్లా మారద గట్టులో వినాయక నిమజ్జనంలో చోటుచేసుకున్న అపశ్రుతి నాలుగు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన ఎనిమిది మంది చిన్నారుల్లో ఆరుగురు నీటి కుంటలో పడి మృత్యువు పాలవడంతో గ్రామం శోకసంద్రంగా మారింది. ముక్కుపచ్చలారని ఆరుగురు చిన్నారులు ఆడుతూ పాడుతూ సరదాగా తీసుకెళ్లిన వినాయక విగ్రహం వారి ప్రాణాలను హరించి వేస్తుందని ఎవరూ ఊహించలేదు. సెలవు రోజు కావడంతో పిల్లలు ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లి నీటిలో ముంచేందుకు ప్రయత్నించారు. నీటిలోకి దిగిన ఓ చిన్నారి బయటికిరాలేకపొగా వారిని కాపాడేందుకు ఒకరి వెంట ఒకరు ఆరుగురు చిన్నారులు నీటి కుంటలో చిక్కుకున్నారు. దీనిని గమనించిన మరో ఇద్దరు చిన్నారులు గ్రామంలో విషయం తెలపడంతో వారు కుంట వద్దకు చేరుకున్నారు. అప్పటికే ముగ్గురు చిన్నారులు మృత్యువు ఒడికి చేరుకోగా మరో ముగ్గురు అపస్మారక చేరుకున్నారు. మొత్తానికి ఆరుగురు ఒకే గ్రామానికి చెందిన చిన్నారులు మృత్యువు పాలవటంతో మారదగట్ట శోక సంద్రాన్ని తలపించింది. బుధవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సామూహిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల మేరకు పరిహారాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యుల బంధువుల ఆర్తనాదాల నడుమ చిన్నారులకు కన్నీటి వీడ్కోలు పలికారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
Last Updated : Sep 12, 2019, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.