ETV Bharat / state

'విధులకు హాజరవుతాం... తరలిస్తే ఊరుకోం'

ఆంద్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రయత్నాలను నిరసిస్తూ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హైకోర్టును అమరావతిలోనే ఉంచాలని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర బాబు డిమాండ్ చేశారు.

author img

By

Published : Oct 26, 2019, 6:18 PM IST

Lawyers Round Table Meeting about high court at guntur
''అమరావతి నుంచి హైకోర్టును మార్చోద్దు''

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు సోమవారం నుంచి తాము విధులకు హాజరవుతామని... కానీ హైకోర్టును తరలిస్తే ఊరుకోమని కోస్తాంధ్ర జిల్లాల న్యాయవాదులు స్పష్టం చేశారు. ఉన్నత న్యాయస్థానం తరలింపు ప్రయత్నాలకు వ్యతిరేకంగా గుంటూరులో న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తున్నారని వస్తున్న ప్రకటనల నేపథ్యంలో గత 50 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర బాబు తెలిపారు. హైకోర్టు తరలింపునకు తాము పూర్తిగా వ్యతిరేకమన్న ఆయన... అమరావతి నుంచి హైకోర్టు తరలిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

'హైకోర్టు తరలింపు ఆలోచనలను ప్రభుత్వం విరమించాలి'

AP_GNT_23_26_LAWYERS_ROUND_TABLE_MEET_AVB_AP10169 CONTRIBUTOR : ESWARACHARI, GUNTUR CAMERA : KESAVA యాంకర్.....ఆంద్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రయత్నాలను నిరసిస్తూ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు . గుంటూరు బార్ అసోసియేషన్ హల్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ జిల్లాల న్యాయవాదులు , బార్ అసోసియేషన్ అధ్యక్షులు , సభ్యులు, జేఏసీ నాయుకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర బాబు మాట్లాడుతూ .... హైకోర్టు ను అమరావతి లోనే ఉంచాలని డిమాండ్ చేశారు . హైకోర్టు ను అమరావతి నుంచి కర్నూల్ తరలిస్తున్నారని వస్తున్న ప్రకటనల నేపథ్యంలో గత 50 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే నేడు రాష్టంలోని వివిధ జిల్లాల న్యాయవాదులు , బార్ అసోసియేషన్ అధ్యక్షలు , సభ్యులు తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. హైకోర్టు తరలింపుకు తాము పూర్తిగా వ్యతిరేకమని ఆయన సృష్టం చేశారు . బైట్..... నరేంద్ర బాబు , గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.