తన వద్ద ఉన్న అసెంబ్లీ ఫర్నీచర్‌ను అధికారులు తీసుకెళ్లేలా ఆదేశించాలని కోరుతూ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ తీసుకెళ్లాలని గతంలోనే లేఖ రాసినా...అధికారులు పట్టించుకోలేదని, ఇప్పుడు కేసులు పెట్టడం సరికాదని కోడెల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి....అసలు సభాపతి కార్యాలయంలో ఏయే వస్తువులు కనబడటంలేదో పూర్తివివరాలతో ప్రమాణ పత్రం దాఖలుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు. మరోవైపు కోడెల, అతని తనయుడు శివరామకృష్ణపై ఉన్న కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్‌ల విచారణను 30వ తేదీకి వాయిదావేశారు.
అసెంబ్లీ ఫర్నీచర్ కేసుపై హైకోర్టులో వాదనలు -విచారణ 29కి వాయిదా - కోడెల శివప్రసాదరావు పిటిషన్
హైకోర్టులో కోడెల శివప్రసాదరావు పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు. తన వద్ద అసెంబ్లీ ఫర్నీచర్‌ను తీసుకెళ్లేలా అధికారులను ఆదేశించాలంటూ మాజీ సభాపతి కోడెల వేసిన పిటిషన్‌పై నేడు విచారించిన ధర్మాసనం విచారణను తిరిగి ఎల్లుండికి వాయిదా వేసింది.
తన వద్ద ఉన్న అసెంబ్లీ ఫర్నీచర్‌ను అధికారులు తీసుకెళ్లేలా ఆదేశించాలని కోరుతూ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ తీసుకెళ్లాలని గతంలోనే లేఖ రాసినా...అధికారులు పట్టించుకోలేదని, ఇప్పుడు కేసులు పెట్టడం సరికాదని కోడెల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి....అసలు సభాపతి కార్యాలయంలో ఏయే వస్తువులు కనబడటంలేదో పూర్తివివరాలతో ప్రమాణ పత్రం దాఖలుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు. మరోవైపు కోడెల, అతని తనయుడు శివరామకృష్ణపై ఉన్న కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్‌ల విచారణను 30వ తేదీకి వాయిదావేశారు.
Body:విజయనగరం జిల్లాలో సెకండ్ లెవెల్ ఏఎన్ఎం డి జి యాప్ శిక్షణ అందిస్తున్నారు పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రి లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లాలో 971 మంది ఏఎన్ఎం లకు శిక్షణ అందిస్తున్నారు 32 రిజిస్టర్స్ నమోదు చేసేలా తర్ఫీదు ఇస్తున్నారు గతంలో ఇచ్చిన ట్యాబ్ల పనితీరు నిపుణులు పరిశీలించి ట్యాబ్ల పనితీరు సిం సిగ్నల్ సమస్యల పైన వివరాలు సేకరిస్తున్నారు ట్యాబు లో వివరాలు సేకరించేటప్పుడు ఏ విధమైన అపోహలు ఉన్నా శిక్షణ సమయంలో నివృత్తి చేస్తున్నారు విజయనగరం బొబ్బిలి పార్వతీపురం కేంద్రాలుగా ఒక్కోచోట మూడు మూడు రోజుల పాటు శిక్షణ అమలు చేస్తున్నట్లు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఆఫీసర్ ఏ బి శ్రీనివాస్ తెలిపారు భవిష్యత్తులో కాగితం అవసరం లేకుండా ఏఎన్ఎంల సేవలకు సంబంధించిన వివరాలన్నీ ట్యాబ్ లో నమోదుచేసి అప్లోడ్ అయ్యేవిధంగా శిక్షణ అందిస్తున్నామన్నారు
Conclusion:శిక్షణలో ఏఎన్ఎంలు ట్యాబ్ల పనితీరు పరిశీలిస్తున్న నిపుణుల