ETV Bharat / state

ఉల్లి కష్టాలు.. ఉదయం నుంచే క్యూలో జనాలు - గుంటూరులో ఉల్లి కష్టాలు

ఉల్లి ధరలు.. జనాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. సెంచరీ దాటినా.. పరుగు ఆపని ధరలు.. సామాన్యులను భయపెడుతున్నాయి. ప్రభుత్వం రాయితీపై అందించే ఉల్లి కోసం పరుగులు పెట్టేలా చేస్తున్నాయి. చలికాలమైనా... చల్లని గాలి వణికిస్తున్నా.. ఏ మాత్రం లెక్క చేయక.. ఉదయం 4.30 గంటల నుంచే క్యూలో నిలబెట్టిస్తున్నాయి. గుంటూరులోని పట్టాభిపురం రైతుబజార్ లో ఇవాళ ఉదయం కనిపించిన ఈ దృశ్యం.. సమస్య ప్రభావాన్ని చెప్పకనే చెబుతోంది.

guntur-onion-problems
guntur-onion-problems
author img

By

Published : Dec 7, 2019, 11:57 AM IST

ఉల్లి కష్టాలు.. ఉదయం నుంచే క్యూలో జనాలు

ఉల్లి కష్టాలు.. ఉదయం నుంచే క్యూలో జనాలు
Intro:Body:

gnt_rythu


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.