ETV Bharat / state

గ్రామాల అభివృద్ధికి ఉన్నత విద్య దోహదపడాలి: గవర్నర్​ - విద్యపై గవర్నర్​ భిశ్వభూషణ్​

గుంటూరు నాగార్జున వర్సిటీలో జరిగిన ఉపకులపతుల సదస్సులో గవర్నర్​ బిశ్వభూషణ్​ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ఉన్నత విద్య దోహదపడాలని గవర్నర్​ అభిప్రాయపడ్డారు.

ఉపకులపతుల సదస్సులో గవర్నర్
author img

By

Published : Oct 23, 2019, 1:53 PM IST

Updated : Oct 23, 2019, 3:08 PM IST

ఉపకులపతుల సదస్సులో గవర్నర్

గ్రామాల అభివృద్ధికి ఉన్నత విద్య దోహదపడాలని గవర్నర్​ బిశ్వభూషణ్​ అన్నారు. గుంటూరు నాగార్జున వర్సిటీలో జరిగిన ఉప కులపతుల సదస్సులో గవర్నర్​ పాల్గొన్నారు. గ్రామీణ జీవితంతో ముడిపడి ఉన్న కోర్సులు రావాలని బిశ్వభూషణ్​ సూచించారు. గ్రామాల అభివృద్ధి పాలకుల లక్ష్యం కావాలని... ప్రస్తుతం మోదీ ఆ దిశగానే కృషి చేస్తున్నారని తెలిపారు. మోదీ స్వచ్ఛ భారత్ నినాదం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు.

ఇదీ చదవండి

బోటును బయటకు తీసిన 'రియల్ హీరోలు'

Intro:Body:

taza

Conclusion:
Last Updated : Oct 23, 2019, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.