ETV Bharat / state

ఉగాదికి పేదలకు ఇళ్లపట్టాలు.. కమిటీ ఏర్పాటు - Free house site distribution

పేదలకు ఇళ్ల పట్టాలు అందించే విధానంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పేదలకు ఇళ్లపట్టాలు అందించే విధానంపై కమిటీ ఏర్పాటు
author img

By

Published : Jul 26, 2019, 5:31 PM IST

వచ్చే ఏడాది ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు ఇళ్లపట్టాలు అందించే విధానంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం... సభ్యులుగా గృహనిర్మాణ, ఆర్ధిక, సామాజిక సంక్షేమశాఖ కార్యదర్శులను నియమించింది. కమిటీ కన్వీనర్‌గా భూపరిపాలన శాఖ ప్రత్యేక కమిషనర్​ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

ఇదీ చదవండీ...

సైబర్​ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

Intro:మేజర్ పంచాయతీ లను నగర పంచాయతీ లు గా ఏర్పాటు చేయాలనే కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లా లోని ఆనందపురం, పాయకరావుపేట, నక్కపల్లి పంచాయతీ లను అఫ్ గ్రేడ్ చేసి నగర పంచాయతీ లుగా మా ర్చే౦దుకు సంబంధిత అధికారులు గత ఏడాది డిసె౦బర్ 13న గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇటీవలే తాజా ఉత్వరులో పాయకరావుపేట, నక్కపల్లి లను నగర పంచాయతీ లుగా మారుస్తున్నట్టు పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 35 వేలు మంది పాయకరావుపేట ఉన్నారు. మున్సిపాలిటీగా చేయాలంటే 40 వేలు జనాభా ఉండాలి. సమీప గ్రామాలైన అరట్లకోట, పీ.ఎ ల్ పురంను విలీనం చేసినా జనాభా సరి పోవడం లేదు. దీంతో అధికారులు మున్సిపాలిటీ ప్రతిపాదనలు విరమించారు. నగర పంచాయతీగా చేసి భవిష్యత్ లో మున్సిపాలిటీ గా చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.. నక్కపల్లి విషయానికొస్తే.. పారిశ్రామిక౦గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ,ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు నక్కపల్లి వచ్చి స్థిర పడుతున్నారు. దీంతో ఈ పంచాయతీ పరిధిలో జనాభా భారీగా పెరిగారు. ప్రస్తుతం 10 వేలు జనాభా ఉన్నట్లు అంచనా..దీని పరిధిలో 3 కిలో మీటర్ల సమీపంలో ఉన్న కాగిత, ఎ న్. నర్సాపురం, సీ హెచ్ ఎ ల్ పురం, బోది గలం, న్యాయం పూడి తదితర గ్రామాలను విలీనం చేసి నగర పంచాయతీ గా చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఈవో ఆర్డీ వెంకట నారాయణ మాట్లాడుతూ గతంలో మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అధికారులకు పంచాయతీలకు సంబంధించిన నివేదిక లు పంపి౦చిన ట్లు తెలిపారు.. దీనిపై అధికారికంగా ఉత్వరులు రావాల్సి ఉందన్నారు...Body:GConclusion:H
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.