.
రాజధాని ఉద్యమానికి విరాళం ఇచ్చిన రైతులు - రాజధాని ఉద్యమానికి విరాళం ఇచ్చిన రైతులు వార్తలు
రాజధాని ప్రాంత రైతుల ఆందోళనకు సంఘీభావం తెలియజేస్తూ తమ వంతు విరాళంగా కొందరు రైతులు లక్ష రూపాయల నగదును తెదేపా అధినేత చంద్రబాబుకు అందజేశారు. మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య ఆధ్వర్యంలో తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన రైతులు చంద్రబాబుకు విరాళం మొత్తాన్ని అందజేశారు. రాజధాని రైతులకు అండగా నిలిచి వారి పోరాటంలో భాగస్వాములవుతామని పేర్కొన్నారు.
farmers-donation-for-amaravathi-protest
.
sample description