మందడంలో మూడు రాజధానులపై రైతుల ఆందోళన - మందడంలో రాజధానిపై రైతులు ఆందోళన
రాజధాని ప్రాంతమైన మందడంలో రైతులు ఆందోళన చేపట్టారు. రాస్తారోకో చేపట్టటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మూడు రాజధానులంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని... రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.