రాజధాని గ్రామంలో మరో గుండె ఆగింది. వెలగపూడికి చెందిన రైతు కూలీ గోపాలరావు గుండెపోటుతో మృతిచెందాడు. అమరావతి నిర్మాణానికి అర ఎకరం భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన గోపాలరావు ...రాజధాని తరలిపోతుందని మనస్థాపంతో గుండెపోటుకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిరోజులుగా అమరావతి ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. మృతి చెందిన గోపాలరావు భౌతిక కాయాన్ని రైతు ప్రతినిధులు సందర్శించి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గుండెపోటుతో రాజధాని రైతుకూలీ మృతి - farmer-death
12:33 January 11
గుండెపోటుతో రాజధాని రైతుకూలీ మృతి

రాజధాని గ్రామంలో రైతు కూలీ నందిపాటి గోపాలరావు మృతి చెందారు. వెలగపూడికి చెందిన రైతు కూలీ గోపాలరావు గుండెపోటుతో మరణించారు. రాజధాని నిర్మాణానికి అర ఎకరం భూమి ఇచ్చారు గోపాలరావు. మనస్తాపంతోనే గుండెపోటుకు గురైనట్లు కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు.
Conclusion: