ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో.. గుంటూరు జిల్లా నరసరావుపేట వేదికగా క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ను సాయి తిరుమల కళాశాల ఛైర్మన్ నలబోతు వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్లో పాల్గొనే జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.
నరసరావుపేటలో... 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు - నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
ఈనాడు ఆధ్వర్యంలో నరసరావుపేటలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. పోటీలను సాయి తిరుమల కళాశాల ఛైర్మన్ నలబోతు వెంకట్రావు ప్రారంభించారు.
నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో.. గుంటూరు జిల్లా నరసరావుపేట వేదికగా క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ను సాయి తిరుమల కళాశాల ఛైర్మన్ నలబోతు వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్లో పాల్గొనే జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.
Intro:ap_gnt_83_15_eenadu_sport_league_avb_ap10170
ఈనాడు ఆధ్వర్యంలో నరసరావుపేట లో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.
ఈనాడు ఆధ్వర్యంలో నరసరావుపేట లో ఆదివారం జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు.
Body:పట్టణంలోని సాయి తిరుమల కళాశాల లో ఈనాడు ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను కళాశాల చైర్మన్ నలబోతు వెంకట్రావు ప్రారంభించారు.
Conclusion:అనంతరం టోర్నమెంట్ లో పాల్గొనే జట్లకు ఆయన అభివాదం చేశారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.