ETV Bharat / state

ఆరో రోజుకు చేరిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019

ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 క్రికెట్ పోటీలు గుంటూరులో ఆరో రోజుకు చేరాయి. ఇవాల్టి పోటీలను చలపతి ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో కళాశాల హెచ్ఓడీ నాగ శ్రీనివాస రావు ప్రారంభించారు.

eenadu sports league - 2019 at guntur chalapathi college
ఆరో రోజుకి చేరిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019
author img

By

Published : Dec 19, 2019, 10:52 PM IST

ఆరో రోజుకి చేరిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019

గుంటూరు చలపతి ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ టోర్నమెంట్ ఆరో రోజుకి చేరింది. ఈరోజు మొత్తం నాలుగు జట్లు తలపడగా మొదటి మ్యాచ్​ను కళాశాల హెచ్.ఓ.డి నాగ శ్రీనివాస రావు టాస్ వేసి ప్రారంభించారు. విద్యార్థులు క్రికెట్​లో ప్రతిభను కనబరిచేందుకు చక్కటి అవకాశాన్ని కల్పించిన ఈనాడు ఈ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవీ చూడండి:

గుంటూరులో ఈనాడు స్పోర్ట్స్ లీగ్​ 2019కి విశేష స్పందన

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్.... ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిలో దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 చక్కని వేదికగా నిలుస్తోంది. గుంటూరు చలపతి ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ టోర్నమెంట్ 6 రోజుకి చేరింది. ఈరోజు మొత్తం నాలుగు జట్లు తలపడగా మొదటి మ్యాచ్ని కళాశాల హెచ్.ఓ.డి నాగ శ్రీనివాస రావు టాస్ వేసి ప్రారంభించారు.టౌర్నమెంట్ మొత్తం కూడా ఉత్కంఠ భరితంగా కొనసాగింది. విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచే ఇది ఒక చక్కటి అవకాశంగా భావించారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఈనాడు ఈ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Body:బైట్.... నాగ శ్రీనివాసరావు, చలపతి కళాశాల హెచ్.ఓ.డి

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.