వైద్య రంగంలో సంస్కరణలకు ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని పీహెచ్సీలను తనిఖీ చేశారు. కేంద్రాలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనే వాటిపై సలహాలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని తెలిపారు. తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
ఇదీ చదవండి :