అమరావతిలో జలవనరులశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులపై సమీక్షకు జిల్లాలవారీగా కమిటీ వేయాలని నిర్ణయించారు. జిల్లాలో ముగ్గురేసి ఎమ్మెల్యేలు, ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. భైరవానితిప్ప, ఎగువ పెన్నా ప్రాజెక్టుల్లో భారీగా అంచనాలు పెంచారని జగన్ అన్నారు.ప్రాజెక్టుల వ్యయాన్ని తగ్గించి డీపీఆర్ రూపొందిస్తే అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టులో డీజిల్ కోసం రూ.50 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు సంస్థకు రూ.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సముద్రంలో కలిసే గోదావరి జలాలకు సంబంధించి మరోమారు పూర్తి వివరాలు అందించాలని సూచించారు. విస్తృతస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు ఆదేశాలు జారీ చేశారు.
''ప్రాజెక్టులపై సమీక్షకు జిల్లాల వారీగా కమిటీలు'' - cm review
రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం జగన్.. అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టులపై సమీక్షకు జిల్లాలవారీగా కమిటీ వేయాలని నిర్ణయించారు. జిల్లాలో ముగ్గురేసి ఎమ్మెల్యేలు, ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు.
అమరావతిలో జలవనరులశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులపై సమీక్షకు జిల్లాలవారీగా కమిటీ వేయాలని నిర్ణయించారు. జిల్లాలో ముగ్గురేసి ఎమ్మెల్యేలు, ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. భైరవానితిప్ప, ఎగువ పెన్నా ప్రాజెక్టుల్లో భారీగా అంచనాలు పెంచారని జగన్ అన్నారు.ప్రాజెక్టుల వ్యయాన్ని తగ్గించి డీపీఆర్ రూపొందిస్తే అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టులో డీజిల్ కోసం రూ.50 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు సంస్థకు రూ.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సముద్రంలో కలిసే గోదావరి జలాలకు సంబంధించి మరోమారు పూర్తి వివరాలు అందించాలని సూచించారు. విస్తృతస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Body:నెల్లూరు జిల్లా దొరవారిసతరం మండలం ఉచూరు పంచాయతీ కి చెందిన వి.రాజశేఖర్ అనే యువకుడు అపాచి షూ తయారీ కంపెనీ లో పని చేస్తున్నారు. బుధవారం ఉదయం యువకుడు సూళ్లూరుపేట సమీపంలోని యమహా షోరూం వద్ద మోటార్ సైకిల్ తీసుకుంటుండగా పట్టణంలోని నాగరాజాపురానికి చెందిన దయాకర్ .చెంగయ.వెంకటేశ్వరు.మహేష్. మస్తాన్ లు కలిసి ఆటో లో కిడ్నాప్ చేశారు. సూళ్లూరుపేట మండలంలోని సరుడుగు తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ దాడి చేశారు. దీంతో పాటుగా యువకుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అసభ్యకరంగా చేశారు. తర్వాత యువకుడిని అక్కడే వదిలేసి వచ్చేశారు. సాయంత్రం యువకుడికి తెలిసిన వాళ్ళు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి విచారణ చేపట్టారు. జరిగిన ఘటన ఎస్ ఐ తెలిపారు.
బైట్. విశ్వనాథ రెడ్డి ఎస్ ఐ సూళ్లూరుపేట
నోట్ సార్ విజువల్స్ ఈటీవీ వాట్సాప్ కు పంపాను.
Conclusion: