పారిశ్రామికవేత్త తనయుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరు - సీఎం జగన్ వార్తలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కుమారుడు ఆళ్ల శరణ్, శ్రావ్య వివాహ రిసెప్షన్ గుంటూరు జిల్లా నంబూరులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. సీఎంతోపాటు ఇతర మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు నూతన దంపతులను దీవించారు.
cm jagan attend to marriage reception in namboor
ఇదీ చదవండి