-
శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలతోపాటు, దీటైన ప్రసార మాధ్యమాల వ్యవస్థలు నాలుగు స్తంభాలుగా రూపొందిన రాజ్యాంగం ప్రజాస్వామ్యానికే నిర్వచనం. ఈ వ్యవస్థలకు భంగం కలిగించే ఏ శక్తినైనా దీటుగా ఎదుర్కొనేలా, భారత సార్వభౌమాధికార పరిరక్షణలో పునరంకితమవుదాం.#ConstitutionDay
— N Chandrababu Naidu (@ncbn) November 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలతోపాటు, దీటైన ప్రసార మాధ్యమాల వ్యవస్థలు నాలుగు స్తంభాలుగా రూపొందిన రాజ్యాంగం ప్రజాస్వామ్యానికే నిర్వచనం. ఈ వ్యవస్థలకు భంగం కలిగించే ఏ శక్తినైనా దీటుగా ఎదుర్కొనేలా, భారత సార్వభౌమాధికార పరిరక్షణలో పునరంకితమవుదాం.#ConstitutionDay
— N Chandrababu Naidu (@ncbn) November 26, 2019శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలతోపాటు, దీటైన ప్రసార మాధ్యమాల వ్యవస్థలు నాలుగు స్తంభాలుగా రూపొందిన రాజ్యాంగం ప్రజాస్వామ్యానికే నిర్వచనం. ఈ వ్యవస్థలకు భంగం కలిగించే ఏ శక్తినైనా దీటుగా ఎదుర్కొనేలా, భారత సార్వభౌమాధికార పరిరక్షణలో పునరంకితమవుదాం.#ConstitutionDay
— N Chandrababu Naidu (@ncbn) November 26, 2019
రాజ్యాంగం ఆమోదం పొంది 70 ఏళ్లైన సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికే తలమానికంగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లిందని కీర్తించారు. రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం చేయటంతో పాటు వారి ఆదర్శాలను అనుసరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలతో పాటు దీటైన ప్రసార మాధ్యమాలు నాలుగు స్తంభాలుగా రూపొందిన రాజ్యాంగం ప్రజాస్వామ్యానికే నిర్వచనమని కొనియాడారు.
ఇవీ చదవండి: