ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. ఆగస్టు 1 నుంచి 25 మధ్య జెరూసలేం, అమెరికా వెళ్లేందుకు సమ్మతి తెలిపింది. సీఎం జగన్‌కే కాకుండా... వైకాపా ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతించింది. ఆగస్టు, సెప్టెంబరులో 30 రోజులపాటు వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి అనుమతిచ్చింది. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి అనుమతి పొందారు.
ఇదీ చదవండీ... 'సెల్‌టవర్ ఎక్కిన అగ్రికల్చర్ విద్యార్థులు'