ఇదీ చదవండి:
ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి చేసిన రైతులపై కేసులు - cases filed over mla car piled stones issue
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి ఘటనను గుంటూరు ఐజీ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. రహదారిపై ధర్నా, కారుపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసింది. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఎమ్మెల్యే కారుపై దాడి చేసిన రైతులపై కేసులు
ఇదీ చదవండి:
Intro:Body:Conclusion: