ఇవీ చదవండి:
సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని రాజధాని రైతులు ఆందోళన..! - రాజధాని రైతులు ఆందోళన
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు చేస్తున్న పోరాటం ఉగ్రరూపం దాల్చింది. శాంతియుతంగా సాగుతున్న ఆందోళన.. జీఎన్‌రావు కమిటీ నివేదికతో మరింత ఉద్రిక్తంగా మారింది. కమిటీ నివేదికలోని అంశాలను వ్యతిరేకిస్తూ రైతులు, తెదేపా నేతలు నిరసనబాట పట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తాడికొండ అడ్డరోడ్డు వద్ద బైఠాయించి ధర్నా చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సృష్టం చేశారు.
రాజధాని రైతులు ఆందోళన
ఇవీ చదవండి:
Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్
యాంకర్... అమరావతి ని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం ఉగ్రరూపం దాల్చింది. శాంతియుతంగా సాగుతున్న ఆందోళన .. జిఎన్ రావు కమిటీ నివేదికతో మరింత ఉద్రిక్తంగా మారింది. కమిటీ నివేదికలోని అంశాలు వ్యతిరేకిస్తూ రైతులు, టిడిపి నేతలు నిరసనబాట పట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తాడికొండ అడ్డరోడ్డు వద్ద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సృష్టంచేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు.
Body:విజువల్స్..
Conclusion: