ఇదీ చూడండి:
కొత్త సంవత్సర వేళ రైతుల మధ్యే చంద్రబాబు - babu family tour in yerrabalem
రాజధాని గ్రామాల్లో తెదేపా అధినేత చంద్రబాబు దంపతులు పర్యటిస్తున్నారు. ఎర్రబాలెంలో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన వారు.. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు. కొత్త సంవత్సరం మొదటి రోజు రైతుల మధ్యే గడపనున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడిగిన జగన్.. ఆ అవకాశం రాగానే తమను మోసం చేశారని రాజధాని ప్రాంత మహిళలు చంద్రబాబుకు చెప్పుకొని ఆవేదన చెందారు. మూడు రాజధానులు వద్దని.. అమరావతే రాజధానిగా ఉండేలా చూడాలని కోరారు.
కొత్త సంవత్సర వేళ రైతుల మధ్యే చంద్రబాబు