ఇదీ చదవండి :
అయేషా రీ పోస్టుమార్టం పూర్తి... ఏమేం పరిశీలించారంటే..! - ayesha murder case news
అయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం పూరైంది. దిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు అయేషా మృతదేహం ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అయేషామీరా ఎముకల నుంచి అవశేషాలు సేకరించారు. సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య నేతృత్వంలో రీ పోస్టుమార్టం జరిగింది.
అయేషా రీ పోస్టుమార్టం... నిపుణులు పరిశీలన
గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో అయేషామీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం పూరైంది. దిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగింది. మృతురాలి పుర్రె, అస్థికలపై చిట్లిన గాయాలను నిపుణులు పరిశీలించారు. అయేషామీరా ఎముకల నుంచి అవశేషాలు సేకరించారు. సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య నేతృత్వంలో రీ పోస్టుమార్టం జరిగింది.
ఇదీ చదవండి :
Intro:రాజు ఈ టీవీ తెనాలి కిట్ నెంబర్7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3
Body:గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట లో ఈద్గా దగ్గర ఆయేషా మీరా మృతదేహానికి పోస్ట్మార్టం ఏర్పాట్లు
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో ఆయేషా మీరా రీ పోస్ట్ మార్టం ఏర్పాట్లు
Body:గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట లో ఈద్గా దగ్గర ఆయేషా మీరా మృతదేహానికి పోస్ట్మార్టం ఏర్పాట్లు
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో ఆయేషా మీరా రీ పోస్ట్ మార్టం ఏర్పాట్లు
Last Updated : Dec 14, 2019, 2:07 PM IST