ETV Bharat / state

'అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారో.. అది వంశీ ఇష్టమే' - వంశీపై స్పీకర్ తమ్మినేని సీతారం న్యూస్

శాసనసభలో అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. అప్పుడే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు.

'అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారో.. అది వంశీ ఇష్టమే'
author img

By

Published : Nov 23, 2019, 2:29 PM IST

'అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారో.. అది వంశీ ఇష్టమే'

ప్రజా సమస్యలు పరిష్కారమవ్వాలంటే అసెంబ్లీలో అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామిని సభాపతి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సభాపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ తనకు తెలిసినంత వరకు తెదేపాకు రాజీనామా చేశారని సభాపతి అన్నారు. శాసనసభ సమావేశాల్లో వంశీ స్వతంత్రంగా వ్యవహరిస్తారా లేదా అనేది వంశీ ఇష్టమని తెలిపారు. సమావేశాలు మొదటిరోజు వంశీ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఓ సినిమాలో సభాపతి స్థానాన్ని అగౌరపరిచేలా చిత్రీకరణ ఉందని విమర్శించారు. అది ఆ దర్శకుడి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: తెదేపా నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్​

Intro:AP_GNT_26a_23_SABHAPATI_COMMENTS_VAMSHI_AVB_AP10032

centre. Mangalagiri

Ramkumar. 8008001908
(. )శాసనసభ లో అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని.... అప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తోందని సభాపతి తమ్మినేని సీతారాం చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి లో శ్రీలక్ష్మి నృసింహ స్వామిని సభాపతి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సభాపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ సభలో తనకు ఇష్టం వచ్చిన వైపు కూర్చోవచ్చని చెప్పారు. సమావేశాలు మొదటిరోజు వంశీ అంశం పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. కమ్మరాజ్యం లో కడప రెడ్లు సినిమా లో సభాపతి స్థానాన్ని అగౌరపరిచేలా ఉందన్నారు. అది వర్మ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు.

Body:bite

Conclusion:తమ్మినేని సీతారాం, సభాపతి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.