ETV Bharat / state

"కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి" - Apngo_President_Fire_On_Ex_MLA_Ravi

ఉద్యోగులపై మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలను ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి
author img

By

Published : Aug 27, 2019, 9:49 PM IST

ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి

ఉద్యోగస్తుల పట్ల మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవరిస్తున్న తీరు సరైనది కాదని... ఉద్యోగుల జోలికొస్తే సహించేది లేదని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ఏపీఎన్జీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.... తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళి ఉద్యోగులపై దుర్బాషలాడి... సిబ్బందిని చెట్టుకు కట్టేసి కాల్చేస్తామని బెదిరించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేయమని ఒత్తిడికి గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రవి కుమార్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇవీ చదవండి

జగన్‌ హామీకి నిలకడ లేదు..ట్విట్టర్​లో లోకేశ్

Intro:FILE NANE : JK_AP_ONG_41_27_PRATIBHA_BAIOTECH_RAITULA_AVAGAHANA_SADASSU_AVB_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA( PRAKASAM)
యాంకర్ వాయిస్ : సేంద్రియ ఎరువులతో వ్యవసాయంలో తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు పొందవచ్చని ప్రతిభ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు.. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం వంకాయలపాడు లో ప్రతిభ బయోటెక్ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువులు వాడకం పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు పర్చూరు,ఇంకొల్లు మార్టూరు ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు భూసార పరీక్షలు సేంద్రియ ఎరువులు ఎలా ఉపయోగించాలి రైతులకు సీఈవో రాజశేఖర్ రెడ్డి ప్రయోగాత్మకంగా అవగాహన కలిపించారు..ఈసందర్భముగా ప్రతిభా బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ కంపెనీలు తయారు చేసిన కోకో కోలి అనే నూతన సేంద్రియ ఎరువులను అన్నదాతలకు పరిచయంచేసామని దీనివల్ల అధికదిగుబడులు పొందవచ్చని చెప్పారు..

Body:బైట్ : రాజశేఖర్ రెడ్డి, ప్రతిభ బయోటెక్ మేనేజిగ్ డైరక్టర్

Conclusion:కె. నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.