ETV Bharat / state

సీబీఐ పునరుద్ధరణ తర్వాత.. మెుదటి కేసు యరపతినేనిదే! - ap_govt_gave_permit_probe_to_yarapathineni_mining_case

తెదేపా నేత, మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాస్​పై​ అక్రమ మైనింగ్ ఆరోపణల కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహరాన్ని సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ap_govt_gave_permit_probe_to_yarapathineni_mining_case
author img

By

Published : Sep 24, 2019, 6:08 PM IST

Updated : Sep 24, 2019, 7:41 PM IST

సీబీఐ పునరుద్ధరణ తర్వాత.. మెుదటి కేసు యరపతినేనిదే!

తెదేపా నేత యరపతినేనిపై దాఖలైన మైనింగ్​ కేసును.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి, నడికుడి గ్రామాల్లోని సున్నపురాతి గనుల తవ్వకాలు, రవాణాపై విచారణ చేయాలని చెప్పింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేసిన సీఐడీ విభాగం... దర్యాప్తునకు సంబంధించిన వివరాలను సీబీఐకి పంపింది. ఈ కేసు సీబీఐ విచారణకు సంబంధించిన నోటిఫికేషన్​ను జారీ చేస్తున్నట్టు రాష్ట్ర హోంశాఖ పేర్కోంది. రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతి పునరుద్ధరణ అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థకు తొలికేసు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టైంది.

ఇదీ చదవండి:

సున్నపురాయి అక్రమ తవ్వకాలపై ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛనిస్తాం...హైకోర్టు

Last Updated : Sep 24, 2019, 7:41 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.