ETV Bharat / state

మద్యం నియంత్రణకు మరో ముందడుగు..! - మద్యవిమోచన వెబ్​సైట్ ప్రారంభం

గుంటూరులో మద్యవిమోచన.కామ్ వెబ్​సైట్ ప్రారంభమైంది. మద్యం నియంత్రణలో భాగంగా రోజువారీ కార్యక్రమాలు, ప్రచారాలు, అవగాహన సదస్సుల వివరాలు ఈ సైట్​లో పొందుపరచనున్నారు.

alcohal contraol website launched in guntur
గుంటూరులో మద్యవిమోచన వెబ్​సైట్ ప్రారంభిస్తున్న గుంటూరు కలెక్టర్
author img

By

Published : Jan 2, 2020, 4:29 PM IST

గుంటూరులో మద్యవిమోచన.కామ్ వెబ్​సైట్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, మద్యవిమోచన కమిటీ ఛైర్మన్ లక్ష్మణరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మద్యం మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు మధ్య విమోచన రాష్ట్ర ప్రచార కమిటీ ఎనలేని కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ అభినందించారు. మద్యం నియంత్రణలో భాగంగా రోజువారీ కార్యక్రమాలు, ప్రచారాలు, అవగాహన సదస్సుల వివరాలు ఈ సైట్​లో పొందుపరిచామని లక్ష్మణరెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి..

తిరుపతిలో అన్యమత ప్రచారం కలకలం'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.