ETV Bharat / state

ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ.. ఏడుగురు ఆత్మహత్యాయత్నం

గుంటూరు శివారు పొత్తూరు డంపింగ్‌ యార్డు వద్ద ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ... ఏడుగురు ఆత్మహత్యకు యత్నించారు. గతంలో అపాచీకి కేటాయించిన ఈ స్థలంలో కొంత కాలంగా ఆక్రమణలు వెలిశాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు వీటి తొలగింపు చర్యలు చేపట్టడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. ఏడుగురు వ్యక్తులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. వీరిని జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

7-members-suicide-attempt-in-pothuru-guntur-district
7-members-suicide-attempt-in-pothuru-guntur-district
author img

By

Published : Dec 7, 2019, 9:51 AM IST

ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ..ఏడుగురు ఆత్మహత్యాయత్నం

ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ..ఏడుగురు ఆత్మహత్యాయత్నం
Intro:Ap_gnt_01_07_aakrarmanala_tholagimpu_udriktatha_av_3067949
Reporter:p.suryarao

( ) గుంటూరు శివారు పొత్తూరు డంపింగ్ యార్డ్ స్థలంలో రెవెన్యూ, పోలీసు అధికారులు పెద్దఎత్తున ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. గతంలో అపాచీకి కేటాయించిన ఈ స్థలంలో కొన్నాళ్లుగా వందలాది ఆక్రమణలు వెలిశాయి.
ఈ నేపథ్యంలో 15 పొక్లెయిన్లు, జేసీబీలతో పోలీసు, రెవిన్యూ అధికారులు తొలగింపు ప్రక్రియను నిర్వహించారు. ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ అక్కడి నివాసితులు ఆందోళన చేశారు. ఏడుగురు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా..
వారిని జీజీహెచ్ కు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు...Vis...Body:EndConclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.