.
నరసరావుపేటలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు - tdp
తెలుగుదేశం నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణం నేపథ్యంలో... ఆయన రాజకీయక్షేత్రం నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నేరుగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. 10 మంది డీఎస్పీలు, 14మంది సీఐలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 30 వరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
144-section-in-narasaraopet-in-ap
.
Intro:యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. ...మండలంలోని హైస్కూల్ కొట్టాల గ్రామం వద్ద రహదారిపై వంతెన తెగింది.దీనితో రాకపోకలు నిలిచిపోయాయి. Body:తెగినవంతెనConclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా