.
వైకాపా ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు... ఎమన్నారంటే.. - ycp mla dwarampudi latest news
రాజధాని కోసం పోరాటంపై వైకాపా ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. తన స్థాయి మరచి ప్రతిపక్ష పార్టీల నేతలపై బహిరంగంగా అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ycp-mla-dwarampudi-comments-on-capital
.