ETV Bharat / state

విద్యుత్ దీపాల వెలుగులో బాస్కెట్​బాల్ పోరు..! - The national level 65th basketball tournament news

జాతీయ స్థాయి 65వ బాస్కెట్​బాల్ పోటీలు యాానాంలో ఉత్కంఠగా సాగాయి. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగిన ఈ పోరులో మధ్యప్రదేశ్ విజయం సాధించింది.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/27-November-2019/5191569_fb.mp4
తలపడుతున్న ఇరుజట్లు
author img

By

Published : Nov 27, 2019, 7:41 PM IST

విద్యుత్ దీపాల వెలుగులో బాస్కెట్​బాల్ పోరు..!

కేంద్రపాలిత ప్రాంతం యానాంలో జాతీయస్థాయి 65వ బాస్కెట్​బాల్ పోటీలు విద్యుత్ దీపాల వెలుగులో ఉత్కంఠగా సాగాయి. లీగ్ మ్యాచుల్లో భాగంగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. 40 నిమిషాల వ్యవధిలో ప్రతి జట్టు 40 నుంచి 50 పైబడి పాయింట్లు సాధించాయి. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య జరిగిన పోటీల్లో మధ్యప్రదేశ్ ఘనవిజయం సాధించింది.

ఇదీచూడండి.యానాంలో హోరాహోరీగా బాస్కెట్​బాల్ పోటీలు

Intro:ap_rjy_37_27_fledlights_baskets_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:విద్యుత్ దీపాల వెలుగుల మధ్య హోరాహోరీ పోరు

Conclusion:తూర్పుగోదావరి జిల్లా యానం లోజరుగుతున్న జాతీయ స్థాయి 65వ బాస్కెట్బాల్ గవర్నమెంట్ లో భాగంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యుత్ దీపాల వెలుగుల మధ్య క్రీడాకారులు బాస్కెట్ లో బాల్ వేసేందుకు పోటీ పడ్డారు.. లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా మధ్యప్రదేశ్ ఉత్తర కాండ జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగింది.. 40 నిమిషాల వ్యవధి 4 విరామాలతో సాగుతున్న ఈ మ్యాచ్లో.. ప్రతి జట్టు 40 నుండి 50 పైబడి పాయింట్లు సాధిస్తున్నాయి.. మధ్యప్రదేశ్ ఉత్తర కాండజట్ల మధ్య జరిగిన పోటీల్లో మధ్యప్రదేశ్ విజయం సాధించింది..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.