ETV Bharat / state

38 రోజులకు బయటకొచ్చిన రాయల్ వశిష్ఠ బోటు - boat out side news in telugu

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద సెప్టెంబర్​ 15న జరిగిన ప్రమాదంలో రాయల్ వశిష్ఠ బోటు గోదావరిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. బోటును బయటకు తీసుకొచ్చేందుకు 38 రోజులుగా యత్నించారు. ఎట్టకేలకు ఇవాళ బోటును డైవర్లు బయటకు తీసుకువస్తున్నారు. పూర్తి వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.

royal vashista boat out from river godavari
author img

By

Published : Oct 22, 2019, 3:26 PM IST

బయటకొచ్చిన రాయల్ వశిష్ఠ బోటు

బయటకొచ్చిన రాయల్ వశిష్ఠ బోటు

ఇదీ చదవండి:గోదావరిలో బోటు తేలింది.. ఒడ్డుకు చేరింది!

Intro:కచ్చులూరు వద్ద బోటు బయటకు వస్తుంది. మా ప్రతినిధి సాయి వివరాలు అందిస్తారు.


Body:యతీరాజులు


Conclusion:8008622066
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.