ETV Bharat / state

పార్టీలో చేరినా... తోట త్రిమూర్తులు నాకు శత్రువే! - తోట త్రిమూర్తులును శిక్షించాలని  దళిత సంఘాల డిమాండ్​

శిరోముండనం కేసుపై తోట త్రిమూర్తులును శిక్షించాలని  దళిత సంఘాల నేతలు ద్రాక్షారామంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వాహన శ్రేణిని అడ్డుకున్నారు. ఆ కేసు కోర్టులో ఉందని... ఎస్సీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పిల్లి సుభాష్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తోటపై కీలక వ్యాఖ్యలు చేశారు.

దళిత సంఘాల నేతలతో మాట్లాడుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్
author img

By

Published : Sep 18, 2019, 4:43 PM IST

Updated : Sep 18, 2019, 5:36 PM IST

వైకాపా గూటికి చేరిన తోట త్రిమూర్తులుపై.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఆయన వాహన శ్రేణిని ఎస్సీలు అడ్డుకున్నారు. శిరోముండనం కేసుపై తోట త్రిమూర్తులును శిక్షించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేసు చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులను వైకాపాలో ఎందుకు చేర్చుకున్నారని నిలదీశారు.

వారికి సమాధానం ఇచ్చిన పిల్లి సుభాష్... పార్టీలో చేరినా తోట త్రిమూర్తులు తనకెప్పుడూ శత్రువే అని తేల్చి చెప్పారు. ఎస్సీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శిరోముండనం కేసు కోర్టులో ఉందని... బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

Intro:చంద్రగిరి మండలం కల్యాణి డ్యాం సమీపంలో ప్రత్యేకకార్యదళం కుంబింగ్.ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను,మూడు ఎర్రచందన దుంగలను స్వాధీనంచేసుకొన్న అధికారులు.Body:Ap_tpt_37_18_smaglars_arest_av_ap10100

చిత్తూరు జిలాలో ఉన్న శేషాచలఅడవులలో విస్తారంగా విస్తరించి ఉన్న ఎర్రచందనం వృక్షాలు స్మగ్లర్లకు కల్పవృక్షాలుగా మారాయి.
చంద్రగిరి మండలంలోని కల్యాణి డామ్ ప్రాంతాల్లో నలుగురు స్థానిక స్మగ్లర్లు అరెస్టు
చేసి మూడు ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకొన్న ప్రత్యేక కార్యదళం అధికారులు.
నలుగురు లో ఒకడు ఎర్రచందనం స్మగ్లింగ్కు ఫైనాన్షియర్ గా అధికారులు తెలిపారు.

మంగళవారం రాత్రి నుంచి కల్యాణి డామ్ నాగపట్ల పరిసరాలలో కూంబింగ్ చేస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున కల్లేటి వాగు దగ్గర చంద్రగిరి మండలం రామిరెడ్డి పల్లికి చెందిన పెండి సురేష్ అనే స్మగ్లరు తచ్చాడుతూ ఉండటం కనిపించింది. అతన్ని పట్టుకుని ప్రశ్నించగా పాత ముద్దాయని తేలింది. వివరాలు సేకరించగా శ్రీకాళహస్తి సమీపంలోని సదాశివపురం లోని తనబావమరదులు ముగ్గురు అంజాబాబు, నెల్లూరు చెంచయ్య, తుపాకుల వెంకట రమణ ఎర్ర చందనం దుంగలు కోసం అడవిలోకి వెళ్లారని, వారు ఇప్పుడు వస్తారని వారి కోసం వేచి ఉన్నట్లు తెలిపాడు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ముగ్గురు ఎర్ర చందనం దుంగలతో కల్లేటి వాగు చేరుకున్నారు. మూకుమ్మడి గా వారిపై దాడి చేసి పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ సిబ్బందిని అభినందించారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
Last Updated : Sep 18, 2019, 5:36 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.