తూర్పుగోదావరి జిల్లాలోని నన్నయ్య వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర సస్పెన్షన్కు గురయ్యారు. విద్యార్థినులను లైగింకంగా వేధింపులకు గురి చేసినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు వర్సిటీ వీసీ సురేశ్వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సూర్య రాఘవేంద్రపై వేటు కొనసాగనుంది.
ఇదీచదవండి