ETV Bharat / state

కులాన్ని జయించని ప్రేమ..... ప్రేమ జంట ఆత్మహత్య

కులం.. ఆ ప్రేమజంటకు అడ్డుగోడగా మారింది. పెద్దల పట్టింపులు వారి ఆత్మహత్యకు దారితీశాయి. ప్రేమవివాహాంతో ఆనందంగా జీవిద్దామనుకున్నారు...కానీ వారి ఆశలు ఆవిరైపోయాయి. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవటం వలన గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

lovers suicide in razole east godavari
గోదావరిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య
author img

By

Published : Dec 13, 2019, 1:54 PM IST

గోదావరిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య విషాదాంతంగా మారింది. రాజోలుకు చెందిన రమేష్...డ్రైవర్‌గా, మల్కిపురంకు చెందిన ప్రశాంతి ఉపాధ్యాయురాలిగా.. ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇద్దరు ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. కులాలు వేరు కావటం వలన వివాహానికి అంగీకరించలేదు. మనస్తాపానికి గురైన ప్రేమికులు..యానాంలో ఉన్న గౌతమి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అప్పటికే రెండు కుటుంబాల వారు అదృశ్యం కేసులు నమోదు చేయటం వలన... పోలీసులు సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. మృతదేహలను గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఇదీ చదవండి :

తిరుమలలో వ్యాను కిందపడి వ్యక్తి ఆత్మహత్య ..!

Intro:ap_rjy_37_12_lovers_sucied_av_ap10019 తూర్పు గోదావరి జిల్లాముమ్మిడివరం సెంటర్

Body:రాజోలు...మల్కిపురం..గ్రామాలకు చెందిన ప్రేమజంట ఆత్మహత్య..

Conclusion:తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కుచెందిన రమేష్ మల్కిపురం చెందిన ప్రశాంతి ప్రేమికులు.. ఓ ప్రైవేటు పాఠశాలలో రమేష్ డ్రైవర్ గా ప్రశాంతి టీచర్గా పని చేస్తూ ప్రేమలో పడ్డారు.. కులాలు వేరు కావడంతో వీరి ప్రేమకు పెద్దల సహకారం లభించలేదు... దీంతో మనస్తాపం చెందిన ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.. సోమవారం ఇంటి నుండి బయటపడిన వీరు ఎప్పుడు యానం చేరుకున్నారో తెలియదుగానీ.. గురువారం సాయంత్రం గౌతమి గోదావరి లో విగతజీవులు గా బయటపడ్డారు.. యానం కనకాల పేట వద్ద మృతదేహం ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు... ఇప్పటికే రాజోలు లో అదృశ్యం కేసు నమోదు నమో దయ ఉండడంతో ఇక్కడ పోలీసులు వారికి సమాచారం అందించారు.. కుటుంబ సభ్యులు మృతదేహాలను గుర్తించడంతో కేసు నమోదు చేసి e శవ పంచనామా అనంతరం బంధువులకు అప్పగించనున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.