ఇదీ చదవండి:
'ఆత్రేయపురంలో అక్రమంగా ఇసుక రవాణా' - ఆత్రేయపురంలో అక్రమంగా ఇసుక రవాణా
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో ప్రభుత్వ ఇసుక ర్యాంపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నా.. ఫిర్యాదులు చేస్తున్నా.. పోలీసులు, రెవిన్యూ అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వానికి బిల్లులు చెల్లించకుండా ఇసుకను బయట ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.
ఆత్రేయపురంలో అక్రమంగా ఇసుక రవాణా