తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో కత్తులు సోమలమ్మ ఇంట్లో కంది చెట్టు ఉంది. ఇది ఏకంగా 20 అడుగుల ఎత్తు పెరిగింది. నిత్యం కాయలు కాస్తూ... అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కంది చెట్టు కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. కానీ ఈ చెట్టు మాత్రం... రెండేళ్ల నుంచి కాపునిస్తోంది.
ఇవీ చదవండి... హోటల్లో రోబో సర్వర్లు.. ఆశ్చర్యంగా కస్టమర్లు..!