తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు తొలి పవంచాల వద్ద ప్రారంభమై... మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. స్వామి, అమ్మవార్ల పల్లకిలో వెళ్తుండగా, వెనుక సత్య రథం వెంబడి వేలాది మంది భక్తులు రత్నగిరి చుట్టూ నడిచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: