రాజమహేంద్రవరం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తానని యువ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. తాను ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేస్తానన్నారు. పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి....ప్రజల వాణిని పార్లమెంట్లో వినిపిస్తానన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామంటున్న మార్గాని భరత్‌తో ముఖాముఖి.
'రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాం'
రాజమహేంద్రవరం అభివృద్ధికి బాటలు వేస్తామని యువ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. పార్టీకి తనకు అప్పగించిన చీఫ్ విప్ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
face to face with rajamahendravaram mp